U.Kothapalli: 'తెల్ల కాగితం' సినిమాలో అదరగొట్టిన ఉప్పాడ నటుడు
U.Kothapalli: హీరో రోషన్ నటించిన 'తెల్ల కాగితం' సినిమాలో ఉప్పాడ నటుడు తికిటి పండు కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పాడ థియేటర్‌లో సందడి.
U.Kothapalli: 'తెల్ల కాగితం' సినిమాలో అదరగొట్టిన ఉప్పాడ నటుడు
యు కొత్తపల్లి: శుక్రవారం రిలీజ్ అయిన హీరో రోషన్ నటించిన తెల్ల కాగితం మూవీ మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో ఉప్పాడ గ్రామానికి చెందిన తికిటి పండు మంచి కామెడీ రోల్ చేశారు. ఆయన గతంలోనూ మూడు నాలుగు సినిమాల్లో కూడా చిన్నచిన్న క్యారెక్టర్లు చేశారు.
అయితే ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఈ సినిమా ఉప్పాడ శ్రీనివాస థియేటర్లో రిలీజ్ కావడంతో ఆయన స్నేహితులు అభిమానులు మధ్య సెల్ఫీలతో సందడి చేశారు.




