Kathipudi: కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు భవానీ భక్తులు మృతి

Kathipudi: కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న భవానీ భక్తులను స్కార్పియో కారు ఢీకొనడంతో నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 22 Oct 2026 7:29 AM IST
Kathipudi
X

Kathipudi: కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు భవానీ భక్తులు మృతి

Kathipudi: విజయనగరం జిల్లా డెంకాడ నుంచిట్రావెల్ బస్సులో విజయవాడ వెళుతున్న భవాని భక్తులు. బస్సు సాంకేతికలోపంతో కత్తిపూడివద్ద బ్రేక్ డౌన్.

దింతో టీ తాగడానికి వెళుతున్న భక్తులను వేగంగా వచ్చిన స్కోర్పియో కారు డికొట్టడంతో ముగ్గురు భవాని భక్తులు అక్కడికి అక్కడే దుర్మారణం, మరొకరికి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుండి భవాని భక్తులతో విజయవాడ వెళ్తున్న స్కార్పియో.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU