Samalkota: హుస్సేన్‌పురంలో టీడీపీ ప్రచారం.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
Samalkota: సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ ప్రచారం చేశారు.
Samalkota: హుస్సేన్‌పురంలో టీడీపీ ప్రచారం.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
Samalkota: నవంబర్ 5 వే తేదీన జరగనున్న MPTC .ZPTC ఎన్నికలలో కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరుతూ సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ ముఖ్య అతిథిగా హాజరై కూటమి అభ్యర్ధులను గెలిపించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ZPTC అభ్యర్ధిగా ముసిరెడ్డి శ్రీరాములు..MPTC గా సరిపల్లి దుర్గా ప్రసాద్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మల్ల రామకృష్ణ, చల్లా బుజ్జి,టి. శ్రీనివాసరావు పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు.




