Samarlakota: సామర్లకోటలో టీడీపీ దళిత నాయకుల భారీ రోడ్డు దిగ్బంధం!

Samarlakota: సామర్లకోటలో టీడీపీ దళిత నాయకుల రోడ్డు దిగ్బంధం. మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దళితులకు కేటాయించాలని డిమాండ్. కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 16 Oct 2026 12:12 PM IST
Samarlakota
X

Samarlakota: సామర్లకోటలో టీడీపీ దళిత నాయకుల భారీ రోడ్డు దిగ్బంధం!

Samarlakota: కాకినాడ జిల్లా సామర్లకోట పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో (మండలం) సామర్లకోట తెలుగుదేశం పార్టీ దళితులు పెద్ద ఎత్తున నిరసన.

తెలుగుదేశం పార్టీలో దళితులకు న్యాయం చేయాలంటూ సామర్లకోట పెద్దాపురం రోడ్డులో టీడీపీ దళిత నాయకులు ధర్నా. సామర్లకోట చైర్మన్ స్థానం టీడీపీ కి మార్చాలి అంటూ పెట్రోల్ పోసికొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన టిడిపి కార్యకర్త.

సామర్లకోట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ దళితులకు కేటాయించాలని సామర్లకోట పెద్దాపురం రోడ్డు పోస్ట్ ఆఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించిన తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు.

ధర్నా కారణంగా పెద్ద ఎత్తున నిలిచిపోయిన ట్రాఫిక్, నిరసనకారులను నిలువరిస్తున్న సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ సిబ్బంది.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM