Peddapuram: మున్సిపల్ చైర్మన్ పీఠం వివాదం రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు!

Peddapuram: కాకినాడ పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టాయి. వ్యాపారులు మద్దతు తెలిపారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 15 Oct 2026 12:37 PM IST
Peddapuram
X

Peddapuram: మున్సిపల్ చైర్మన్ పీఠం వివాదం రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు!

Peddapuram: పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకు కేటాయింపు నేపథ్యంలో ఆందోళనకు దిగిన పెద్దాపురం పట్టణ టీడీపీ శ్రేణులు....

పెద్దాపురం చైర్మన్ సీటు టీడీపీ నేత రాజా సూరిబాబు రాజు కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన టీడీపీ కార్యకర్తలు.

స్వచ్ఛందంగా దుకాణాలు మూసి మద్దతు తెలిపిన పట్టణ ప్రజలు..

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM