Kakinada: కాకినాడ స్వర్ణ గైగోలుపాడు కార్యాలయంలో సిబ్బంది కరువు!
Kakinada: కాకినాడ 50వ డివిజన్ స్వర్ణ గైగోలుపాడు కార్యాలయంలో సిబ్బంది కొరత. అర్జీల పరిష్కారానికి వచ్చి నిరీక్షిస్తున్న ప్రజలు, అధికారుల స్పందనకోసం విజ్ఞప్తి.
Kakinada: కాకినాడ స్వర్ణ గైగోలుపాడు కార్యాలయంలో సిబ్బంది కరువు!
Kakinada: కాకినాడ 50వ డివిజన్ స్వర్ణ గైగోలుపాడులో సిబ్బంది కరువు. కార్యాలయానికి వచ్చిన అర్జీదారులకు తప్పని నిరీక్షణ. సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు.
అర్జీల పరిష్కారానికి కార్యాలయానికి వచ్చిన వారికి చుక్కెదురు. అధికారులు స్పందించి సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తి.




