Prathipadu: వినాయక మండపాల వద్ద ఘనంగా భారీ అన్నదానం
Prathipadu: ప్రత్తిపాడులో వినాయక మండపాల వద్ద భారీ అన్నదానం నిర్వహించారు. సుమారు 6 వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.
Prathipadu: వినాయక మండపాల వద్ద ఘనంగా భారీ అన్నదానం
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు లో శుక్రవారం వినాయక మండపాల వద్ద భారీ అన్నదానాలు నిర్వహించారు. స్థానిక వినాయకుడి గుడి సెంటర్ మండపంవద్ద నిర్వహించారు ఈ భారీ అన్నదానంలో సుమారుగా 6000 భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భక్తులకు మహిళలు అన్నప్రసాదపడ్డన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంఠస్ఫూర్తి సత్తిరాజు అంబటి రాంబాబు రాపర్ రామలింగేశ్వరరావు బొబ్బర శేఖర్, సింగిల్ దేవి చిట్టిబాబు చిన్న, శివ ,నానాజీ, వీరబాబులు అన్నదాన కార్యక్రమాన్ని తదితరులు పాల్గొన్నారు.




