Pithapuram: ఉగ్రరూపం దాల్చిన ఉప్పాడ సముద్ర తీరం!

Pithapuram: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఉగ్రరూపం దాల్చిన సముద్రం: భారీ అలలు, ఈదురు గాలులతో కుండపోత వర్షం. పిఠాపురంలో 115.8 మి.మీ వర్షపాతం నమోదు.

V. Ramakrishna, Pithapuram
Published on: 24 Sept 2026 4:01 PM IST
Pithapuram
X

Pithapuram: ఉగ్రరూపం దాల్చిన ఉప్పాడ సముద్ర తీరం!

పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉగ్రరూపం దాల్చిన ఉప్పాడ సముద్రం తీరం. అర్ణబ్(తుఫాన్) ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. భారీ అలలు.

భారీ అలలు ఎగసిపడుతుండగా బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 115.8 శాతం వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram