Pithapuram: యు.కొత్తపల్లి జడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తెలగంశెట్టి శ్యామల నామినేషన్!

Pithapuram: యు.కొత్తపల్లి జడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెలగంశెట్టి శ్యామల. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన శ్యామల.

RAMA KRISHNA, KKD
Published on: 27 Oct 2026 4:07 PM IST
Pithapuram
X

Pithapuram: యు.కొత్తపల్లి జడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తెలగంశెట్టి శ్యామల నామినేషన్!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలా చేసిన తెలగం శెట్టి వెంకటేశ్వరరావు సతీమణి శ్యామలకు జనసేన పార్టీ బి ఫారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన శ్యామల. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన శ్యామల. జనసేన పార్టీ తరఫున శ్యామల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా జడ్పిటిసి స్థానం ఇస్తానని భరోసా ఇచ్చారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని ప్రజలకు అందరికీ అండగా నిలుస్తానని ప్రజల కష్టాలలో ఆపదల్లో అందర్నీ ఆదుకుంటానని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని అన్నారు. వీర మహిళలు కార్యకర్తలు ప్రజలు జడ్పిటిసి బి ఫారం కల్పించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD