Pithapuram: పిఠాపురంలో ఇళ్ల మధ్య ఎయిర్‌టెల్ టవర్ వద్దు: స్థానికుల ధర్నా

Pithapuram: పిఠాపురం మాధవపురం రోడ్డులో నివాసాల మధ్య ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణం ఆపాలని సీపీఐ మద్దతుతో స్థానికులు పాడా కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 28 Sept 2026 8:47 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో ఇళ్ల మధ్య ఎయిర్‌టెల్ టవర్ వద్దు: స్థానికుల ధర్నా

Pithapuram: పిఠాపురం పట్టణ పరిధి మాధపురంరోడ్డు పైడితల్లి గుడిసమీపంలో కోర్టులోఉన్న భూమిలో ప్రజలు అభ్యంతరాలు తెలిపె ఎయిర్ టెల్ సెలపోన్ టవర్ మా ఇళ్ల మధ్యవద్దుబాబోయని తక్షణమే టవర్ నిర్మాణం పనులుఆపాలనిస్థనికులు సోమవారం పిజీ ఆర్ ఎస్ లో అధికారులకు పిర్యాదు చేసారు.పాడాకార్యాలయంలో నిరసనలుచెబట్టారు.ఈకార్యక్రమంలో సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మద్దత్తు తెలిపారు.

బాదితులు సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గతంలో జియో టవర్ నిర్మాణం చెబట్టారనిదానివలన రిడియోషన్ ఎదురుకుంటున్న క్రమంలో మళ్ళి జియోటవర్ దగ్గర లోనే ఎయిర్టెల్ టవర్ నిర్మాణం చెబట్టడందారుణమని స్థనికంగా చంటిపిల్లలు వృద్దులు గర్బిణీస్త్రీలు రెడియోషన సమస్య ఉంటుంది గనుక తక్షణమే టవర్ నిర్మాణం ఆపాలని పవన్ కళ్యాణ్ ఈసమస్యమీద దృష్టి పెట్టిన్యాయంచేయాలని కోరారు.

టవర్ ఉండడంవలన పరశ్రాల లోసిగ్నేల్ సమస్య తీరుతుందని ఈటవర్ నిర్మాణానానికి మేము వ్యతిరేకంకాదని కొంచెందూరంలో ఉండడంవలన మాకు రెడియోషన్ ప్రాబ్లుం ఉండదనే ఉద్దేశంతో అధికారులకుమావిన్నపమని వారు ఇబ్బందులు తెలియజేసారు.ప్రజలకు అభిప్రాయం మేరకుప్రజలకు ఇబ్బంది లేకుండా ఆలోచనచేయడంమంచిదని సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో దళిత నాయకులు రాజాల నాగేశ్వరరావు, బి.సత్తిబాబు, గొర్రె వెంకట్రావు, పంతం బాబి, గొర్రి రాధమ్మ, పీ.బాబ్జి, ఎస్.బేబీ బి.రాధ, సిహెచ్. కనకలక్ష్మి, బి.కృపవతి, బి.అమ్మాజీ, బి.సత్యనారాయణ, బి.వెంకటరావు, ఏ బుచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram