Pithapuram: తాగునీటి సమస్యకు చెక్ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

Pithapuram: పిఠాపురంలో రూ.9.59 కోట్లతో ఆధునికరించిన నాగులపల్లి రక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్; 97 వేల మందికి లబ్ధి.

RAMA KRISHNA, KKD
Published on: 22 Sept 2026 1:28 PM IST
Pithapuram
X

Pithapuram: తాగునీటి సమస్యకు చెక్ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

Pithapuram: జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, కాకినాడ రూరల్, రాజనగరం ఎమ్మెల్యేలు పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ,ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీరింగ్ చీఫ్ గాయత్రి దేవి, చీఫ్ ఇంజనీర్ హరి రామ్ నాయక్,సంబంధిత అధికారులు,ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.

పిఠాపురం రూరల్ మండలాల పరిధిలోని దాదాపు 52 ఆవాసాలకు చెందిన 97 వేల మందికి పూర్తి స్థాయి అవసరాలకు తగిన విధంగా తాగునీటి సరఫరా చేసేందుకు వీలుగా పునరుద్ధరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందు బాటు లోకి తీసుకొని వచ్చారు.

మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పథకం ద్వారా చివరి గ్రామాలకు పూర్తి స్థాయి తాగునీరు అందడం లేదన్న విషయాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆధునీకరణ పనులు చేపట్టి మంగళ వారం ప్రారంభించారు. నాగులపల్లి సమగ్ర మంచినీటి సరఫరా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD