Pithapuram: కొండెవరం MPTC-1 స్థానంలో జనసేన అభ్యర్థి మానుకొండ సునీత ఘన విజయం

Pithapuram: కాకినాడ జిల్లా కొండెవరం MPTC-1 స్థానంలో జనసేన అభ్యర్థి మానుకొండ సునీత మహేష్ 1,100 ఓట్ల మెజారిటీతో ఘన విజయం. పిఠాపురంలోనే నంబర్ 1 మెజారిటీ.

RAMA KRISHNA, KKD
Published on: 8 Nov 2026 9:48 AM IST
Pithapuram
X

Pithapuram: కొండెవరం MPTC-1 స్థానంలో జనసేన అభ్యర్థి మానుకొండ సునీత ఘన విజయం

Pithapuram: కాకినాడ జిల్లా, యు.కొత్తపల్లి మండలం, కొండెవరం MPTC-1 స్థానం నుంచి జనసేన అభ్యర్థి మానుకొండ సునీత మహేష్ 1,100 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ బోడపాటి రాజేష్ వదిన బోడపాటి శ్రావణిపై ఆమె విజయం సాధించారు.

పిఠాపురం నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలిచారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD