Peddapuram: పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధం

Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 16 టేబుళ్లు ఏర్పాటు. ఏర్పాట్లు పూర్తి చేసిన కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, పటిష్ట పోలీస్ బందోబస్తు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 2 Nov 2026 8:16 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధం

పెద్దాపురం: రేపు జరగబోయే కౌటింకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి. పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ చేయుటకు 16 టెబుల్స్ ఏర్పాటు.

ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 వరకు కొనసాగింపు. కౌంటింగ్ చేయు బిల్లింగ్ చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బంది.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM