Peddapuram: పెద్దాపురంలో జోరుగా సాగిన కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారం!

Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురంలో జనసేన అభ్యర్థుల విజయం కోసం జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారం. భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న హైపర్ ఆది.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 26 Oct 2026 6:02 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురంలో జోరుగా సాగిన కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారం!

Peddapuram: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అభిమానంతో కూటమి తరపున కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు ఆధ్వర్యంలో సామర్లకోట మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసిన జనసేన అభ్యర్థి పిట్ట జానకి రామారావు కి ఓటు వేయమని ప్రచారంలో పాల్గొన్న హైపర్ ఆది అలాగే కూటమి తరపున కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ మద్దతు తెలియజేస్తూ ప్రసారం కొనసాగించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో ప్రచారంలో పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM