Peddapuram: పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రారంభం!
Peddapuram: పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి బ్యాలెట్ బాక్సుల తరలింపు, తొలుత 8 వార్డుల కౌంటింగ్.
Peddapuram: పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రారంభం!
Peddapuram: పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్ కి అధికారులు తరలించారు. తొలుత 8 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఎన్నికల అధికారులు ప్రారంభించారు. అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీల్స్‌ను తెరిచి, ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు.




