Samalkot: ఉంగరం గుర్తుపై ఓటేసి 14 మంది వార్డు సభ్యులను గెలిపించాలి: చినరాజప్ప

Samalkot: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం సర్పంచ్ అభ్యర్థి పెంకె వెంకటేష్ బాబు ప్యానల్‌ను ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 24 Nov 2026 2:01 PM IST
Samalkot
X

Samalkot: ఉంగరం గుర్తుపై ఓటేసి 14 మంది వార్డు సభ్యులను గెలిపించాలి: చినరాజప్ప

మెదపట్నం: కాకినాడ జిల్లా :: సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామం కూటమి బలపరిచిన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి శ్రీ పెంకె వెంకటేష్ బాబుని మాధవపట్నంగ్రామ సర్పంచ్ గా నియమించి ఉన్నాము..కావున శ్రీ పెంకె వెంకటేష్ బాబును మాధవపట్నం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై ఓటు వేసి పెంకే వెంకటేష్ బాబు ప్యానల్ 14 మంది వార్డు సభ్యులను గెలిపించవలసిందిగా కూటమి నాయకులు మరియు పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు తెలిపారు.

కూటమి ప్రభుత్వం చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మాధవపట్నం గ్రామంలో చేసిన మూడు కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధిని ప్రజలు గమనించి గుర్తుతెరిగి కూటమి అభ్యర్థి అయిన సర్పంచ్ అభ్యర్థికి పెంకే వెంకటేష్ బాబుకు ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM