Kathipudi: కత్తిపూడిలో టిప్పర్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్
Kathipudi: కత్తిపూడి, శంఖవరం మీదుగా వెళ్లే గ్రానైట్ టిప్పర్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటంతో అన్నవరం పోలీసులు రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు.
Kathipudi: కత్తిపూడిలో టిప్పర్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్
కత్తిపూడి: కత్తిపూడి నుండి శంఖవరం మీదుగా రౌతులపూడి మండలంలో గ్రానైట్ .కంకర పరిశ్రమలు కు వెళ్ళే లారీ డ్రైవర్ లు మద్యం తాగి ప్రమాదాలు కు కారణమవుతున్నాయి.ప్రజల నుండి వస్తున్న ఆరోపణలు దృష్ట్యా కట్టిపూడి రహదారిపై అన్నవరం పోలీస్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టినట్లు సమాచారం.




