Peddapuram: పెద్దాపురం మండలం మర్లావలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మర్లావలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 5 Nov 2026 5:20 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురం మండలం మర్లావలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మర్లావ గ్రామంలో సాయంత్రం 5 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నిర్ణీత సమయం ముగియడంతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రం గేట్లను మూసివేశారు.

అప్పటికే పోలింగ్ కేంద్రం లోపల ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల పర్యవేక్షణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM