Kakinada: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

Kakinada: కాకినాడ జిల్లాలో భారీ వర్షాల కారణంగా శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్.

V. Ramakrishna, Pithapuram
Published on: 24 Sept 2026 11:12 PM IST
Kakinada
X

Kakinada: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

కాకినాడ: కాకినాడ జిల్లాలో 25 వ తేదీ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్.

జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటుకళాశాలలు, పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు 25 వ తేదీ శుక్రవారం ఒకరోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు..

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram