Kakinada: అన్నవరం దేవస్థానం నూతన ఈవోగా లక్ష్మీ శివజ్యోతి నియామకం!
Kakinada: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిణిగా (EO) శ్రీమతి లక్ష్మీ శివజ్యోతి నియమితులయ్యారు.
Kakinada: అన్నవరం దేవస్థానం నూతన ఈవోగా లక్ష్మీ శివజ్యోతి నియామకం!
కాకినాడ: సత్యదేవుని దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిణిగా శ్రీమతి లక్ష్మీ శివజ్యోతి. గుంటూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో రెవెన్యూ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శివజ్యోతి. అన్నవరం సత్యదేవుని తొలి మహిళా రెవెన్యూ కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.




