Kakinada: పిఠాపురం కొత్త సీఐగా బాధ్యతలు చేపట్టిన జీవీవీ సత్యనారాయణ!

Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం సీఐగా జీవీవీ సత్యనారాయణ బాధ్యతలు స్వీకరణ.. బదిలీపై వెళ్లిన మాజీ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస్.

RAMA KRISHNA, KKD
Published on: 17 Sept 2026 1:11 PM IST
Kakinada
X

Kakinada: పిఠాపురం కొత్త సీఐగా బాధ్యతలు చేపట్టిన జీవీవీ సత్యనారాయణ!

Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహించిన జి.శ్రీనివాస్ బదిలీ. విజయవాడలో ఏసీబీలో విధులు నిర్వహించి బదిలీపై పిఠాపురం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపడుతున్న జీవివి సత్యనారాయణ.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD