Gollaprolu: గొల్లప్రోలు 7వ వార్డు జనసేన కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు!
Gollaprolu: గొల్లప్రోలు మున్సిపాలిటీ 7వ వార్డు జనసేన కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ అభివృద్ధిని చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
Gollaprolu: గొల్లప్రోలు 7వ వార్డు జనసేన కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు!
గొల్లప్రోలు: గొల్లప్రోలు మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్గా ఈరోజు జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం ఎంతో సంతోషంగా ఉంది.
ఈ నామినేషన్ నా ఒక్కడి ప్రయాణం కాదు… నా వెనుక ఉన్న జనసేన సిద్ధాంతం, జనసైనికుల బలం, మన నాయకుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ప్రతిరూపం! నేను ప్రజలను కోరుకునేది ఒక్కటే… నన్ను చూసి కాదు, మన నాయకుడు పవన్ కళ్యాణ్
చేస్తున్న అభివృద్ధిని, ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాన్ని, గొల్లప్రోలు అభివృద్ధిపై జనసేనకు ఉన్న నిబద్ధతను చూసి నాకు మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించండి.
7వ వార్డు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించి, ఆ విజయాన్ని మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్కి కానుకగా అందించాలని ఆకాంక్షిస్తున్నాను.




