Kakinada: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందస్తు హౌస్ అరెస్ట్!
Kakinada: కాకినాడ జిల్లా ఎస్.అన్నవరంలో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Kakinada: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందస్తు హౌస్ అరెస్ట్!
Kakinada: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా తొండంగిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు దాడిశెట్టి రాజా వెళ్లనున్నారనే సమాచారంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ఆయనను అడ్డుకున్నారు.
హౌస్ అరెస్ట్ తొండంగిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఎస్.అన్నవరం నివాసంలోనే ఆయనను పోలీసులు గృహనిర్బంధం (హౌస్ అరెస్ట్) చేసినట్లు తెలుస్తోంది.
స్థానిక ఉద్రిక్తతలు తొండంగిలో నామినేషన్ల సమయంలో అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య తోపులాటలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు ఈనియంత్రణ చర్యలు చేపట్టారు.




