Pithapuram: కొత్తపల్లి జడ్పీటీసి అభ్యర్థిగా శ్యామలకు జనసేన బి-ఫారం ఇవ్వాలి!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండల జడ్పీటీసి అభ్యర్థిగా తెలగంశెట్టి శ్యామలకు జనసేన బి-ఫారం కేటాయించాలని వీరమహిళల డిమాండ్.

RAMA KRISHNA, KKD
Published on: 25 Oct 2026 6:22 PM IST
Pithapuram
X

Pithapuram: కొత్తపల్లి జడ్పీటీసి అభ్యర్థిగా శ్యామలకు జనసేన బి-ఫారం ఇవ్వాలి!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండల జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలా చేసిన తెలగం శెట్టి వెంకటేశ్వరరావు సతీమణి శ్యామలకు జనసేన పార్టీ బి ఫారం ఇవ్వాలని కొత్తపల్లి మండల జనసేన నాయకులు వెంకటేశ్వరరావు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుండి నేడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ నుండి పార్టీని వీడకుండా నియోజకవర్గంలో అనేక సేవలు సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజా సేవలో ఉండే ప్రజానాయకుడు తేలగంశెట్టి వెంకటేశ్వరరావు సతీమణి తిలగంశెట్టి శ్యామలకు కొత్తపల్లి మండల జడ్పిటిసి టికెట్ ఇవ్వాలని వీర మహిళలు జనసేన కార్యకర్తలు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా బోణం అనంతలక్ష్మి, బోనం దాదం, ఆలమూరు సూర్య, సత్యనారాయణ వీర మహిళలు మాట్లాడారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD