Kakinada: రత్నగిరిపై భక్తుల రద్దీ.. 2 గంటల నుంచే సర్వదర్శనాలు షురూ!
Kakinada: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా పోటెత్తారు.
Kakinada: రత్నగిరిపై భక్తుల రద్దీ.. 2 గంటల నుంచే సర్వదర్శనాలు షురూ!
కాకినాడ: కాకినాడ జిల్లా అన్నవరం కార్తీక సోమ పర్వదినాన సత్యదేవుని సన్నిధికి పోటెత్తిన భక్తులు. తెల్లవారుజామున 1 గంట నుండి ప్రారంభమైన సత్యదేవుని వ్రతాలు ,2 గంటల నుండి ప్రారంభమైన సర్వదర్శనాలు.




