Annavaram: అన్నవరంలో వెండి గజవాహనంపై సత్యదేవుడు.. వెండి పల్లకిలో సీతారాములు

Annavaram: కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై శరన్నవరాత్రుల వేళ వెండి గజవాహనంపై శ్రీ సత్యదేవుడు, వెండి పల్లకిలో శ్రీసీతారామచంద్ర స్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Oct 2026 9:01 PM IST
Annavaram
X

Annavaram: అన్నవరంలో వెండి గజవాహనంపై సత్యదేవుడు.. వెండి పల్లకిలో సీతారాములు

కాకినాడ జిల్లా, అన్నవరం: శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవములు భాగంగా ఈరోజు సాయంత్రం వెండి గజవాహనంపై శ్రీఅనంత లక్ష్మి సమేత శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అలాగే వెండి పల్లకిలో శ్రీసీతారామచంద్ర స్వామి వారు గ్రామోత్సవం నిర్వహణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్