Kirlampudi: కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు
Kirlampudi: ముద్రగడ అంత్యక్రియల కేసులో కిర్లంపూడి పీఎస్‌లో విచారణకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోలీసులు తీవ్రవాదిలా విచారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kirlampudi: కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు
కిర్లంపూడి: కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు, మీడియాతో అంబటి రాంబాబు వ్యాఖ్యలు..
1. పోలీసుల నోటీసుల మేరకు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యాను.
2. రాజకీయ కక్ష సాధింపులకు పోలీసు వ్యవస్థను వేదికగా మార్చుకున్నారు.
3. అంతర్జాతీయ తీవ్రవాదిని విచారించిన తరహాలో పోలీసులు ప్రశ్నలు అడిగారు.
4. కేసులకు భయపడేది లేదు.. న్యాయపోరాటం చేస్తాను.
5.ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసుల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారు.
6.పవన్ కళ్యాణ్ విడాకుల అంశం పూర్తిగా వ్యక్తిగతం.. దానిపై వ్యాఖ్యానించను.
కేసు నేపథ్యం..
7.జూలై 15న కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుపై కేసు నమోదు.
8.ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న సమయంలో అంబటి రాంబాబు, ఇతర వైసీపీ నేతలు అడ్డుకున్నారనే ఆరోపణలు.
9.ఆ సమయంలో పోలీసులను అడ్డుకుని నెట్టివేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై కేసు నమోదు.




