Rayachoti: నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి లక్ష్మీప్రసాద్ రెడ్డి!
Rayachoti: అభి కళ్యాణ మండపంలో జరిగిన శ్రీనివాస్ రెడ్డి, అనూష వివాహ వేడుకకు చిన్నమండెం జడ్పిటిసి డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Rayachoti: నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పిటిసి లక్ష్మీప్రసాద్ రెడ్డి!
Rayachoti: రాయచోటిలోని అభి కళ్యాణ మండపంలో జరిగిన శ్రీనివాస్ రెడ్డి, అనూష వివాహ వేడుకకు చిన్నమండెం జడ్పిటిసి డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి నూతన దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.




