Pulivendula: పులివెందుల మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ ప్రచారం!
Pulivendula: పులివెందుల మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ అంకాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు.
Pulivendula: పులివెందుల మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ ప్రచారం!
Pulivendula: అత్యంత ప్రతిష్టాత్మకమైన పులివెందుల మునిసిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ ప్రచారం ప్రారంభించారు. ఓసి మహిళకు రిజర్వ్ కావడంతో వైయస్ మనోహర్ రెడ్డి భార్య ప్రమీలమ్మ ను ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిన్నమ్మాయిన అయినా వైయస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మ పులివెందులలోని అంకాలమ్మ దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుడి వద్ద నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




