Kadapa: కడప జిల్లాలో కలకలం రేపిన ఏసీబీ అధికారుల సోదాలు!
Kadapa: కడప జిల్లా పులివెందుల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నాటి రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు.
Kadapa: కడప జిల్లాలో కలకలం రేపిన ఏసీబీ అధికారుల సోదాలు!
Kadapa: 2018 సంవత్సరంలో పులివెందుల సబ్ రిజిస్టర్ గా పని చేసిన బాలాజీ సీనియర్ అసిస్టెంట్ దస్తగిరి పై నమోదైన అభియోగాలపై కార్యాలయం పై ఏసీబీ అధికారుల తనిఖీలు. 2018 లో రిజిస్ట్రేషన్ అయినా పత్రాలను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. వీరి వెంట బాలాజీ ,దస్తగిరి కూడా ఉన్నారు.




