Proddatur: ప్రొద్దుటూరులో అన్ని మౌలిక వసతులతో ప్రారంభమైన 'వైభవం వెంచర్'!

Proddatur: వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తాళ్లమాపురం పంచాయతీ పరిధిలో అన్ని రకాల మౌలిక వసతులతో 'వైభవం వెంచర్' ప్రారంభమైంది.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 19 Oct 2026 7:47 AM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరులో అన్ని మౌలిక వసతులతో ప్రారంభమైన 'వైభవం వెంచర్'!

Proddatur: ప్రొద్దుటూరు తాళ్లమాపురం పంచాయతీ పరిధిలో అన్ని మౌలిక సౌకర్యాలతో ఆదివారం వైభవం వెంచర్ ను ప్రారంభించినట్లు యాజమాన్యం తెలిపింది ప్రధానంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇల్లు నిర్మించుకునేందుకు ప్లాట్లుగా రూపొందించామని తెలిపారు ఈ వెంచర్లో డ్రైనేజీ సిసి రోడ్లు విద్యుత్తు మరియు పార్కు తదితర అన్ని మౌలిక వసతులతో వెంచర్ను రూపొందించినట్లు వారు తెలిపారు.

ప్రధానంగా మైదుకూరు రోడ్డు డిమార్ట్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఖాదరాబాదు వెనక పక్క అంతే కాకుండా తాళ్లమాపురం రోడ్డు లోని బిర్లా స్కూలు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలకు అతి దగ్గరలో ఈ వెంచర్ ఉండడం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా రూపొందించామని తెలిపారు కావున ఇల్లు నిర్మించుకోనాలనుకునే వినియోగదారులు తక్షణమే 9949792025, 8095209989 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ వైభవం వెంచర్ యాజమాన్యం జయకేతన వారి పాతకోట రామకృష్ణారెడ్డి సురేంద్ర సుధీర్ ల ఆధ్వర్యంలో రూపొందించారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR