Pulivendula: పులివెందులలో కలకలం వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు!

Pulivendula: కడప జిల్లా పులివెందుల శిల్పారామం వద్ద నిలిపి ఉంచిన కారు, సుమో, మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు. వాహనాలు పూర్తిగా దగ్ధం.

T. AMARNATH, PULIVENDULA
Published on: 1 Nov 2026 7:29 AM IST
Pulivendula
X

Pulivendula: పులివెందులలో కలకలం వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు!

Pulivendula: పులివెందులలో వాహనాలకు నిప్పు.. పలు వాహనాలు దగ్ధం. పులివెందుల శిల్పారామం సమీపంలోని ఓ పొలంలో ఘటన. పొలంలో పార్కింగ్ చేసి ఉన్న కారు, సుమో, మోటార్ సైకిల్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు. మంటల్లో మూడు వాహనాలు మోటార్ సైకిల్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి.

దగ్ధమైన వాహనాలు ఉలిమెళ్ళకు చెందిన మధుసూదన్ రెడ్డివిగా గుర్తింపు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గుర్తుతెలియని వ్యక్తుల చర్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA