Rayachoti: రాయచోటి పరిధిలో విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం!

Rayachoti: సంబేపల్లి మండలం మోటకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో పశువుల మేత తరలిస్తుండగా ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి అగ్నిప్రమాదం. పూర్తిగా దగ్ధమైన ట్రాక్టర్.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 21 Sept 2026 4:47 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి పరిధిలో విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం!

Rayachoti: సంబేపల్లి మండలం మోటకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో పశువుల మేత తరలిస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌ ఇంజన్‌తో సహా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI