Kalasapadu: విజయానికి సహకరించిన గ్రామ ప్రజలు, కార్యకర్తలకు నేతల కృతజ్ఞతలు!

Kalasapadu: కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లి సర్పంచ్ ఎన్నికల్లో డీసీ గోవిందరెడ్డి, దేవసాని ఆదిత్య రెడ్డి బలపరిచిన తిప్పారెడ్డి నారాయణరెడ్డి 200 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

P Upendra, Kadapa Porumamilla
Published on: 27 Nov 2026 12:55 PM IST
Kalasapadu
X

Kalasapadu: విజయానికి సహకరించిన గ్రామ ప్రజలు, కార్యకర్తలకు నేతల కృతజ్ఞతలు!

Kalasapadu: బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ తరపున డిసి గోవింద రెడ్డి గారు దేవసాని ఆదిత్య రెడ్డి గారు బలపరిచిన అభ్యథి తిప్పారెడ్డి నారాయణరెడ్డిగారు 200 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

డిసి గోవింద రెడ్డి గారు దేవసాని ఆదిత్య రెడ్డి గారి మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన తిప్పారెడ్డి నారాయణరెడ్డి గారికి గ్రామ ప్రజలు తమ ఓట్ల ద్వారా మద్దతు తెలిపి విజయాన్ని అందించారు.ఈ సందర్భంగా విజయం సాధించిన బసిరెడ్డి మాధవి గారికి అభినందనలు తెలియజేస్తూ, విజయానికి సహకరించిన గ్రామ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla