Rayachoti: నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ యువనాయకులు మౌర్యా రెడ్డి!
Rayachoti: రాయచోటిలో జరిగిన జొన్నవరం సాయి బాలాజీ రెడ్డి, జ్యోతి వివాహ వేడుకలో టీడీపీ యువనేత మౌర్యా రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Rayachoti: నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ యువనాయకులు మౌర్యా రెడ్డి!
రాయచోటి: రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో ఉన్న పీసీఆర్ కళ్యాణ మండపంలో చిన్నమండెం మండలం, వండాడి గ్రామం ఉప్పరపల్లెకు చెందిన జొన్నవరం వెంకట్రామి రెడ్డి కుమారుడు సాయి బాలాజీ రెడ్డి, జ్యోతి వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు, టీడీపీ యువనాయకులు మౌర్యా రెడ్డి గారు హాజరై నూతన వధూవరులు సాయి బాలాజీ రెడ్డి, జ్యోతి లకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వండాడి మాజీ సర్పంచ్ వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు.




