B Kothakota: బి.కొత్తకోట నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
B Kothakota: బి.కొత్తకోట నగర పంచాయతీ అయిన తర్వాత తొలిసారి జరిగే ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎస్పీ ప్రసాద్ పరిశీలించారు.
B Kothakota: బి.కొత్తకోట నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
B Kothakota: బి.కొత్తకోటలో నగర పంచాయతీ అయిన తరువాత మొట్టమొదటి సారి జరిగే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ లు వేసే కేంద్రాన్ని పరిశీలించిన మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డి.ఎస్.పి ప్రసాద్.. నామినేషన్ల ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేసిన సబ్ కలెక్టర్.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నామినేషన్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, డిఎస్పి ప్రసాద్.




