Vempalli: వేంపల్లిలో కాలుష్య రహిత దీపావళిపై విద్యార్థుల అవగాహన ర్యాలీ!

Vempalli: వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లిలో సతీష్ రెడ్డి పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో కాలుష్య రహిత దీపావళి అవగాహన ర్యాలీ. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు పిలుపు.

K. KESAVA PRATHAP REDDY, KADAPA
Published on: 7 Nov 2026 12:18 PM IST
Vempalli
X

Vempalli: వేంపల్లిలో కాలుష్య రహిత దీపావళిపై విద్యార్థుల అవగాహన ర్యాలీ!

Vempalli: వేంపల్లిలో కాలుష్య రహిత దీపావళిపై విద్యార్థుల అవగాహన ర్యాలీ. ర్యాలీ నిర్వహించిన సతీష్ రెడ్డి పాఠశాల విద్యార్థులు. సే నో టూ క్రాకర్స్ సే యెస్ టూ లైఫ్ నినాదంతో విద్యార్థుల ప్రదర్శన. పటాకుల వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని విద్యార్థుల అవగాహన.

శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలని ప్రజలకు విద్యార్థుల విజ్ఞప్తి. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని పిలుపు. పటాకులు వద్దు పచ్చని ప్రకృతి ముద్దు అంటూ నినదించిన విద్యార్థులు.

K. KESAVA PRATHAP REDDY, KADAPA

K. KESAVA PRATHAP REDDY, KADAPA