Galiveedu: గాలివీడు మండలం బలిజపల్లిలో వైభవంగా పూజా కార్యక్రమాలు!
Galiveedu: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బలిజపల్లి సమీపంలోని అసర్ల గంగమ్మ ఆలయ ఆర్చి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Galiveedu: గాలివీడు మండలం బలిజపల్లిలో వైభవంగా పూజా కార్యక్రమాలు!
Galiveedu: గాలివీడు మండలం బలిజపల్లి సమీపంలో వెలసిన అసర్ల గంగమ్మ ఆలయానికి ఆర్చి నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భూమి పూజ నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆర్చి నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




