Madanapalle: తట్టివారిపల్లి అభివృద్ధికి గంగాదేవికి అవకాశం కల్పించండి: మనోహర్!

Madanapalle: మదనపల్లె మండలం తట్టివారిపల్లి గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థిని రేపన గంగాదేవికి డిసెంబర్ 2న కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాలని రేపన మనోహర్ కోరారు.

Srinivasulu, Madanapalle
Published on: 28 Nov 2026 3:12 PM IST
Madanapalle
X

Madanapalle: తట్టివారిపల్లి అభివృద్ధికి గంగాదేవికి అవకాశం కల్పించండి: మనోహర్!

Madanapalle: మదనపల్లె మండలం తట్టివారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేపన గంగాదేవికి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె భర్త రేపన మనోహర్ గ్రామ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా రేపన మనోహర్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రేపన గంగాదేవికి ప్రజలంతా మద్దతు తెలపాలని, డిసెంబర్ 2వ తేదీన జరిగే పోలింగ్‌లో కత్తెర గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle