Kadapa: కడపలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ 87 దుంగలు స్వాధీనం!
Kadapa: కడప జిల్లాలో పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, రూ. 50 లక్షల విలువైన 87 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Kadapa: కడపలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ 87 దుంగలు స్వాధీనం!
Kadapa: కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి మూడు ప్రత్యేక బృందాలు మన్నూరు, వీరబల్లి, ఖాజీపేట పోలీసుల సంయుక్త ఆపరేషన్లో. దాడులు నిర్వహించి 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని 50 లక్షలు విలువచేసే 87 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మన్నూరు పరిధిలో 42, వీరబల్లి పరిధిలో 8, ఖాజీపేట పరిధిలో 37 ఎర్రచందనం దుంగలు స్వాధీనం తో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు వాడిన 5 వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.




