Pulivendula: పులివెందుల మున్సిపాలిటీలో 4 పోలింగ్ బూతుల్లో రీ-పోలింగ్!
Pulivendula: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద రంగాపురం, ఉల్లిమెల్ల, రోటరీ పురం, జెండా మాన్ వీధి పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారుల ప్రకటన.
Pulivendula: పులివెందుల మున్సిపాలిటీలో 4 పోలింగ్ బూతుల్లో రీ-పోలింగ్!
Pulivendula: పులివెందుల మున్సిపాలిటీలోని నాలుగు బూతుల్లో రీ-పోలింగ్. పెద్ద రంగాపురం ( సరయుపల్లె) ఒకటో వార్డులోని ఒకటో పోలింగ్ కేంద్రం. ఉల్లిమెల్ల మూడో వార్డులోని ఒకటో పోలింగ్ కేంద్రం. రోటరీ పురం ఏడో వార్డులో ఒకటవ పోలింగ్ కేంద్రం.
జెండా మాన్ వీధి ఎనిమిదో వార్డులో ఒకటవ పోలింగ్ కేంద్రలలో రీ-పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులకు తెలిపారు.




