Pulivendula: పులివెందులలో 4 కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్!
Pulivendula: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని 4 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభం. 3,040 మంది ఓటర్లు ఉన్న బూతుల్లో ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ మురళీ నాయక్, ఆర్ఓ చిన్నయ్య.
Pulivendula: పులివెందులలో 4 కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్!
Pulivendula: పులివెందులలో ప్రారంభమైన రీపోలింగ్. మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్. నాలుగు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 3040 ఓట్లు, 1/1 పెద్దరంగాపురం 929 ఓట్లు, 3/1 ఉలిమెల్ల 638 ఓట్లు, 7/1 రోటరీ పురం 750 ఓట్లు, 8/1 గర్ల్స్ హై స్కూల్ 723 ఓట్లు. రీపోలింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఎస్పీ మురళి నాయక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిన్నయ్య.




