Rayachoti: రాయచోటిలో నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు

Rayachoti: పాత రాయచోటికి చెందిన రెడ్డిశేఖర్ - హరిత పద్మిని వివాహ వేడుకలో సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 24 Nov 2026 9:43 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు

రాయచోటి: రాయచోటి పట్టణం పాత రాయచోటికి చెందిన గోరంట్ల వెంకటేశ్వర ప్రసాద్ గారి కుమారుడు రెడ్డిశేఖర్ – హరిత పద్మిని గార్ల వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి, హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

వారి వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, పరస్పర అవగాహన, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిత్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, కుటుంబాల్లో జరిగే ప్రతి శుభకార్యంలో ఆత్మీయంగా పాల్గొంటూ అందరి అభిమానాన్ని చూరగొంటున్న నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు.

రెడ్డిశేఖర్ – హరిత పద్మిని నూతన దంపతులకు మరోసారి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. మీ నూతన జీవితం నూరేళ్ల నిండు సంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తున్నాం!

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI