Rayachoti: రాయచోటిలో నిఖా వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Rayachoti: రాయచోటిలో జరిగిన నిఖా వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మంత్రి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 28 Sept 2026 5:33 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో నిఖా వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి: రాయచోటి చిత్తూరు రోడ్డులోని రాజధాని కళ్యాణ మండపంలో జరిగిన నిఖా వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను మంత్రి ఆత్మీయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను, బంధువులను ఆత్మీయంగా పలకరించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI