Rayachoti: నారాయణ కళ్యాణ మండపంలో నిఖా వేడుకల్లో పాల్గొన్న నిశ్చల్ నాగిరెడ్డి

Rayachoti: రాయచోటి నారాయణ కళ్యాణ మండపంలో నిఖా వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి. వధూవరులకు శుభాకాంక్షలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 20 Sept 2026 5:34 PM IST
Rayachoti
X

Rayachoti: నారాయణ కళ్యాణ మండపంలో నిఖా వేడుకల్లో పాల్గొన్న నిశ్చల్ నాగిరెడ్డి

రాయచోటి: రాయచోటి పట్టణంలోని సుండుపల్లి రోడ్డులో గల నారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన నిఖా వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.

నిఖా వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI