Rayachoti: చమర్తి సుబ్బరాజు పార్థివదేహానికి ఎమ్మెల్యే చైతన్య రెడ్డి నివాళి!
Rayachoti: రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తండ్రి సుబ్బరాజు పార్థివదేహానికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి నివాళులర్పించి పరామర్శించారు.
Rayachoti: చమర్తి సుబ్బరాజు పార్థివదేహానికి ఎమ్మెల్యే చైతన్య రెడ్డి నివాళి!
రాయచోటి: చమర్తి సుబ్బరాజు గారి పార్థివదేహానికి నివాళులర్పించిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి గారు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి తండ్రి, కీ.శే. చమర్తి సుబ్బరాజు గారి పార్థివదేహానికి కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సుబ్బరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.




