Rayachoti: వృద్ధురాలిని ఎత్తుకుని ఓటు వేయించి మానవత్వం చాటుకున్న ఏఎస్ఐ!
Rayachoti: సంబేపల్లి మండలం దేవప్పట్ల రెడ్డివారిపల్లి బూత్‌లో నడవలేని వృద్ధురాలిని ఎత్తుకుని తీసుకెళ్లి ఓటు వేయించి రాయచోటి ఏఎస్ఐ గంగరాజు మానవత్వం చాటుకున్నారు.
Rayachoti: వృద్ధురాలిని ఎత్తుకుని ఓటు వేయించి మానవత్వం చాటుకున్న ఏఎస్ఐ!
అన్నమయ్య జిల్లా: రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలం దేవప్పట్ల రెడ్డివారిపల్లి బూతులో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలని పోలింగ్ బూత్ లోకి ఎత్తుకొని పోయి ఓటు వేయించడానికి తీసుకెళుతున్న రాయచోటి ఏఎస్ఐ గంగరాజు.




