Rayachoti: రాయచోటి అక్టోబర్ 30నే పెన్షన్ల పంపిణీ అధికారుల కీలక ప్రకటన!
Rayachoti: నవంబర్ 1న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉన్నందున ఈ నెల 30నే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపినట్లు సూర్య ప్రకాష్ తెలిపారు
Rayachoti: రాయచోటి అక్టోబర్ 30నే పెన్షన్ల పంపిణీ అధికారుల కీలక ప్రకటన!
Rayachoti: నవంబర్ 1న స్థానిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 30నే పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 29న క్యాష్ విత్ డ్రా చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గ్రామ స్వర్ణ, వార్డు సిబ్బందికి సూచించారు. నవంబర్ 5 వరకు పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు.




