Rayachoti: 3 జడ్పీటీసీలు ఏకగ్రీవం – మూడింటికే పోలింగ్!
Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో 3 జడ్పీటీసీలు, 66 ఎంపీటీసీలు ఏకగ్రీవం. సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు జడ్పీటీసీలు, పూలుకుంట ఎంపీటీసీ స్థానానికే ఎన్నికలు.
Rayachoti: 3 జడ్పీటీసీలు ఏకగ్రీవం – మూడింటికే పోలింగ్!
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లో 6 జడ్పిటిసి లకు 3 జెడ్పిటిసిలు ఏకగ్రీవం. రాయచోటి, రామాపురం లక్కిరెడ్డిపల్లి ఏకగ్రీవం.
రాయచోటి జడ్పిటిసి గండికోట లక్ష్మీప్రసన్న .లక్కిరెడ్డిపల్లి జెడ్పిటిసి యనమల మదనమోహన్, రామాపురం జడ్పిటిసి కేతంరెడ్డి హరిప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
సంబేపల్లి, చిన్నమండెం గాలివీడు జడ్పీటీసీ స్థానాలకు పోటీ. రాయచోటి నియోజకవర్గం 67 ఎంపిటిసి లకు 66 ఏకగ్రీవం. గాలివీడు మండలం పూలుకుంట ఎంపీటీసీ కి ఎన్నిక.
రాయచోటి నియోజకవర్గం లో సంబేపల్లి, చిన్నమండెం గాలివీడు జడ్పీటీసీ స్థానాలతో పాటు గాలివీడు మండలం పూలుకుంట ఎంపీటీసీ కి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి.




