Rayachoti: రాయచోటి ఆటోనగర్‌లో విద్యుత్ షాక్: ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

Rayachoti: రాయచోటి ఆటోనగర్ సమీపంలో ఐరన్ బంక్ తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఒకరు దుర్మరణం చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Oct 2026 8:19 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి ఆటోనగర్‌లో విద్యుత్ షాక్: ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

అన్నమయ్య జిల్లా, రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మహబూబ్ నగర్ కు చెందిన ఆరుగురు కలిసి ఐరన్ బంక్ ను ఆటో నగర్ తరలించాడానికి వెళ్ళారు. ఐరన్ బంకు తరలిస్తున్న సమయంలో మెయిన్ లైన్ విద్యుత్ తీగలు తగలడం వల్ల ప్రమాదం జరిగింద.

ఈ ప్రమాదం లో ఒకరు అక్కడికక్కడే మృతి చందాడు. మరో ఇద్దరికీ త్రివ్ర గాయాలు ముగ్గరికి సొల్ప గాయలయ్యాయి. గాయపడిన వాళ్ళు రాయచోటి ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన యువకుడిని పంచనామ నిమిత్తం మృతుడిని మార్చురీ కి తరలించిన వైద్యులు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI